- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాగార్జున ఇంట మోగనున్న పెళ్లి బాజా.. ఆ రోజు కోసం మూహూర్తం ఫిక్స్ !
X
దిశ, సినిమా: అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు సుప్రియ గురించి పరిచయం అక్కర్లేదు. పవన్ కళ్యాణ్ సరసన ‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ మూవీలో నటించి, ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ, అన్నపూర్ణ స్టూడియోస్ కార్యకలాపాలు దగ్గరుండి చూసుకుంటోంది. ఇక టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, సుప్రియ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. కానీ గతంలో ఈ విషయంపై స్పందించిన అడవిశేష్ అలాంటిదేమీ లేదని కొట్టిపారేశాడు. అయినప్పటికీ సుప్రియ, అడవి శేష్ కలిసి తరచూ ప్రైవేట్ పార్టీలకు, పబ్బులకు వెళ్తూ కెమెరాకు చిక్కారు. అయితే తాజాగా ఈ జంట జూన్ 16న పెళ్లి పిటలెక్కబోతున్నట్లు సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. అయితే ఇది ఎంతవరకు నిజమో ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story