అక్కినేని నాగార్జున బర్త్ డే స్పెషల్ ‘నా సామిరంగ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..

by Hamsa |   ( Updated:2023-10-22 14:08:08.0  )
అక్కినేని నాగార్జున బర్త్ డే స్పెషల్ ‘నా సామిరంగ’ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్..
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగార్జున న్యూ మూవీ ‘నా సామిరంగ’ పేరుతో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనిని విజయ్ బిన్ని తెరకెక్కిస్తుండగా, ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నేడు నాగార్జున పుట్టిన రోజు కావడంతో ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇస్తూ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో మాస్ లుక్‌లో దర్శనమిచ్చిన నాగార్జునను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.


Advertisement

Next Story