- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రష్మికను దారుణంగా కించపరిచిన ఐశ్వర్య.. ఆ పాత్ర తనకంటే బాగా చేస్తుందట
దిశ, సినిమా: అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ప’లో తనకు అవకాశం ఇస్తే బాగుండేదని కోరుకున్నట్లు చెప్పింది ఐశ్వర్య రాజేష్. ఎందుకంటే ఆ సినిమాలో తనకు సరిపోయే ఓ క్యారెక్టర్ ఉందని, దానికోసం మేకర్స్ తనను ఒక్కమాట అడిగిన సెకండ్ ఆలస్యం చేయకుండా ఒకే చెప్పేదానినని తెలిపింది. ‘టాలీవుడ్ ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. తెలుగులో నేను చేసే ప్రాజెక్ట్ నా కుటుంబం గర్వపడేలా ఉండాలని కోరుకున్నా. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ నన్ను తెలుగువారికి పరిచయం చేసినా.. ‘పుష్ప’లాంటి చిత్రంలో నటించాలనే కోరిక ఉంది. ‘శ్రీవల్లి’ పాత్ర రష్మిక బాగా చేసినప్పటికీ.. ఆ రోల్ నాకు బాగా సెట్ అవుతుంది’ అని ఓ సమావేశంలో ఆసక్తికరంగా మాట్లాడింది. అలాగే తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏదీ లేదన్న నటి.. ఏ క్యారెక్టర్ చేసిన సరే దుమ్ము దులిపేసి బ్లాక్ బస్టర్ కొట్టాలనే ఆలోచిస్తానంటూ టాలీవుడ్ ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమకు థాంక్స్ చెప్పింది.
Also Read: ఫస్ట్ డేట్‌లోనే శృంగారం.. ఓరల్ సెక్స్ కూడా ఓకే.. ప్రియాంక షాకింగ్ కామెంట్స్