- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐశ్వర్యరాయ్‌ని మించిన అందంతో మతిపోగొడుతున్న ఆరాధ్య
దిశ, సినిమా : అందం అందం తన కళ్ళు అందం అనగానే గుర్తు వచ్చే బ్యూటీ ఐశ్వర్యరాయ్. మాయ చేసే కళ్లు, తరగని అందం, బంగారం లాంటి మెరుపుతో ఇప్పటికీ కుర్రకారు మదిని దో చేస్తూనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ప్రపంచ అందగత్తెల లిస్ట్‌లో ఈ అమ్మడు పేరే ముందు ఉంటుంది.ప్రపంచ సుందరిగా అందరినీ మాయ చేసింది ఈ అందాల సుందరి. ఇక ఐశ్వర్యరాయ్ వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరి కళ్ళు తన మీదనే ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ కొట్టేసింది..ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య.
తాజాగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు అమితా బచ్చన్ ఫ్యామిలీ హాజరయ్యారు. కాగా, ఈ వేడుకలో అందరి కళ్లు ప్రపంచసుందరిని ఆకర్షించాలా..తన కూతురు ఆరాధ్య అందరినీ ఆకట్టుకుంది. ఐషు కూతురిని చూసి అందరూ షాక్ అయ్యారు. తల్లిని మించిన అందంతో ఈ అమ్మడు కుర్రకారును ఫిదా చేసింది. పరుపుల్ కలర్ లాంగ్ ఫ్రాక్‌తో అందరి మదిని దోచేసింది ఈ చిన్నది. ప్రస్తుతం వీరి ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా, వీటిపై నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గ్లామర్‌లో తల్లిని మించిపోయేలా ఉన్నదంటూ పొగిడేస్తున్నారు.
Read More..
ఆ స్టార్ హీరోతో కమిటైన త్రిష.. ఆ ఒక్కపని చేసినందుకు ఏకంగా రూ. 5 కోట్లు తీసుకుందా?