ఆ హీరోయిన్‌కు లైంగిక వేధింపులు.. ప్రైవేట్ పార్ట్స్ పిక్స్ సెండ్ చేసిన వ్యక్తి..

by sudharani |   ( Updated:2023-04-21 13:33:04.0  )
ఆ హీరోయిన్‌కు లైంగిక వేధింపులు.. ప్రైవేట్ పార్ట్స్ పిక్స్ సెండ్ చేసిన వ్యక్తి..
X

దిశ, సినిమా : తెలుగు, తమిళ్, మలయాళం ఇండస్ట్రీల్లో గుర్తింపు పొందిన సీనియర్ నటి ఐశ్వర్యా భాస్కరన్.. కొవిడ్ టైమ్‌లో సోప్ బిజినెస్ స్టార్ట్ చేసింది. సినిమా పరిశ్రమలో అవకాశాలు దొరక్కపోవడంతో ఈ వ్యాపారం ప్రారంభించిన నటి.. ‘మల్టీ మమ్మీ’ యూట్యూబ్ ఛానెల్ కూడా నడుపుతోంది. ఇందులో వంటకాలు, సోప్ బిజినెస్ గురించి విశేషాలు పంచుకునే నటి.. ఈ మధ్య సబ్బులు ఆర్డర్ చేయాలనుకునే వారు తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని నంబర్ షేర్ చేసింది. దీంతో రాత్రి సమయంలో కొందరు అశ్లీల సందేశాలు, చిత్రాలు పంపిస్తున్నారని తెలిపింది. ఓ వ్యక్తి తన ప్రైవేట్ పార్ట్స్‌కు సంబంధించిన ఫొటోస్ పంపితే.. ‘మీ ప్రొడక్ట్స్‌ను వ్యక్తిగతంగా చూడొచ్చా’ అని మరొకరు ఇండైరెక్ట్‌గా సెక్సువల్ అబ్యూజ్డ్ మెసేజ్‌లు సెండ్ చేశారని చెప్పింది.

Also Read...

ఆ హీరో కెరీర్‌ను నాశనం చేసిన పూజా హెగ్డే

Advertisement

Next Story