- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అవకాశాల కోసం వారితో పడుకోవడానికి ఒప్పుకున్నాను.. నటి షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: సీని ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పిటికే చాలా మంది స్టార్ హీరోయిన్స్ స్పందించారు. అవకాశాల కావాలంటే.. డైరెక్టర్, ప్రొడ్యూసర్ హీరో పక్కన పడుకోవాలని అడిగారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటివి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నామని కొంతమంది మీడియా ముఖంగా ఎమోషనల్ అయ్యారు.
తాజాగా, నటి రేష్మ ప్రసాద్ కాస్టింగ్ కౌచ్‌పై స్పందించి ఆసక్తికర విషయాలను తెలిపింది. ఈ అమ్మడు పలు సినిమాల్లోనే కాకుండా మలయాళ సీరియల్ భారతి కన్నమ్మ-2తో ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేష్మ మాట్లాడుతూ.. ‘‘ నేను కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రల కోసం ఆడిషన్స్‌కు వెళ్లేదాన్ని. ఆ పాత్రలకు కూడా కాంప్రమైజ్ అడిగేవారు. గదిలోకి రావడానికి అడ్జెస్ట్మెంట్ అయితే.. ఆ పాత్ర నీదే అని చెప్పేవారు. కొన్ని అప్లికేషన్స్ ఫామ్స్‌లో అయితే అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకుంటున్నావా? అని ప్రత్యేకంగా ఓ కాలమ్ కూడా ఉంది. అందులో ఒప్పుకోను అని రాసినా.. వారు దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి అడిగి ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక నేను వారితో పడుకోవడానికి ఒప్పుకున్నాను. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే.. పైకి కనిపించే ఇండస్ట్రీ వేరు.. లోపల జరిగేది వేరు. ఇప్పుడైనా తమను తాము చూసుకోవాలని కోరుకునే అమ్మాయిలకు ఇండస్ట్రీ మంచి వాతావరణాన్ని కల్పించాలని చెప్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More: నేడు హాట్ బ్యూటీ ముమైత్ ఖాన్ పుట్టిన రోజు