శరీరంలో మార్పు వచ్చాక.. గ్యాప్ లేకుండా ఆ పని చేస్తున్న జాతిరత్నాలు హీరోయిన్!

by Anjali |   ( Updated:2023-08-03 15:15:59.0  )
శరీరంలో మార్పు వచ్చాక.. గ్యాప్ లేకుండా ఆ పని చేస్తున్న జాతిరత్నాలు హీరోయిన్!
X

దిశ, వెబ్‌డెస్క్: అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జాతిరత్నాలు’ చిత్రంతో ప్రేక్షకులకు పరిచమయ్యింది హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. ఈ చిత్రంలో తొలిసారిగా నటించి ప్రేక్షకుల మెప్పు పొందింది. తర్వాత ‘బంగార్రాజు’ మూవీలో స్పెషల్ పాటకు తనదైన స్టైల్‌లో స్టెప్పులు వేసి కుర్రాళ్లను ఫిదా చేసింది. అయితే ఈ బ్యూటీ తరచూ సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యన ఈ భామ కాస్త సన్నగా అయినట్లు తెలుస్తుంది. కాగా చిట్టి అనే ముద్దుగా పిలుచుకునే ఆమె ఫ్యాన్స్‌కు ఫరియా.. ఇటీవల కొన్ని పిక్స్ షేర్ చేయగా.. ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ఆ పిక్స్ చూసిన నెటిజన్లు రకరకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్.. బాడీలో కాస్త మార్పు వచ్చిందో లేదో గ్యాప్ లేకుండా బాగా ఫోటోలు దింపుకుంటున్నావ్‌గా’ అంటూ బోల్డ్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట హల్ చల్ సృష్టిస్తున్నాయి.

Read More..

Faria Abdullah : అందాలన్నీ కనిపించేలా .. మరీ టెమ్ట్ చేస్తోంది

Advertisement

Next Story