- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోట్లు ఖర్చు చేసి.. క్లీంకారాకి పవన్ కళ్యాణ్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
దిశ, సినిమా: రామ్ చరణ్, ఉపాసన 2012లో ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరి పెళ్లైనా పదేళ్లకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలిలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ బుజ్జాయికి క్లీంకార అని నామకరణం కూడా చేశారు. అయితే ఆమె పుట్టిన ఏడాది (జూన్ 20, 2023) నుంచి మెగా ఫ్యామిలీకి చాలా గుడ్ న్యూస్‌లు వినిపించాయి. 2023, నవంబర్ 1న బాబాయ్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
అలాగే మనవరాలు ఇంటికి వచ్చిన కొన్నాళ్ళకే తాత మెగాస్టార్ చిరంజీవికి దేశ అత్యున్నత రెండో పౌర పురస్కారం 'పద్మవిభూషణ్' అవార్డు దక్కింది. ఆ తర్వాత కొన్ని రోజులకే చిన్న తాత పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యేగా గెలిచి, ఏపీ పాలిటిక్స్‌లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అయ్యారు. 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేన పార్టీ, 21 స్థానాల్లో కూడా అఖండ విజయం అందుకుంది. అయితే ఇవన్నీ కూడా క్లీంకార పుట్టిన తర్వాతే జరగడంతో మెగా ప్రిన్సెస్, మెగా ఫ్యామిలీకి లక్కీ మహాలక్ష్మిలా మారిందని పోస్టులు పెడుతున్నారు మెగా అభిమానులు. అయితే ఈ క్రమంలోనే ఇప్పుడు మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
క్లీంకార కారణంగానే ఆయన ఈ రేంజ్ లో గెలిచాడు అని పవన్ కళ్యాణ్ కూడా నమ్ముతున్నాడట . ఆ కారణంగానే క్లింకారాకు ఒక డైమండ్ బ్రాస్లెట్ ను గిఫ్ట్ గా ఇచ్చారట . దాంట్లో క్లీం కారా అనే అక్షరాలు వచ్చే విధంగా డిజైన్ చేయించారట. దాదాపు దీని కోసం కోటి రూపాయలు పైన ఖర్చు చేశారు పవన్ కళ్యాణ్ అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ చేసిన పనికి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు . అంతే కాదు మెగా ఫ్యామిలీ లోకి అడుగు పెట్టిన వేళా విశేషం అన్ని బ్యాక్ టు బ్యాక్ మంచి విషయాలు జరుగుతూ ఉండటం కూడా గమనార్హం. ఈ క్రమంలోనే అందరూ క్లీంకార పై స్పెషల్ కాన్సెంట్రేషన్ చేస్తున్నారు. త్వరలోనే సాయి ధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది.