- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇష్టపూర్వకంగా కమిట్ మెంట్ ఇచ్చాక.. కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడొద్దు: నిహారిక
దిశ, వెబ్‌డెస్క్: మెగా డాటర్ నిహారిక ఇటీవలే వెంకట చైతన్యతో విడాకులు తీసుకొని నెటిజన్లతో దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటుంది. మొన్నటివరకు టాలీవుడ్ హీరో తరుణ్‌ను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు నెట్టింట వార్తలు హల్ చల్ అయ్యాయి. దీంతో తరుణ్, నిహారిక స్పందించి.. ఈ వార్తలన్నీ అవాస్తవాలనీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ అమ్మడు తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యింది. ఈ క్రమంలో తనకు కాస్టింగ్ కౌచ్‌పై ఓ ప్రశ్న ఎదురయ్యింది. దానిపై నిహారిక మాట్లాడుతూ.. ‘‘అమ్మాయిలకు ఇష్టం లేకుండా కమిట్‌మెంట్లు అనేవి ఉండవు. వారి ఇష్టంతో వెళ్లినప్పుడు దాని గురించి చర్చ అనవసరం. ఆ విషయంలో వారిని ఎవరూ బలవంతం చేయరు కదా. ఫస్ట్ అమ్మాయిలు స్ట్రాంగ్‌గా ఉండాలి.
అమ్మాయిలు వీక్‌గా ఉంటేనే ఈ సమస్యలన్నీ ఎదురవుతున్నాయి. కాబట్టి దీన్ని అందరూ గట్టిగా రిజెక్ట్ చేయాలి.’’ అంటూ చెప్పుకొచ్చింది. నిహారిక మాటలకు కొందరు నెటిజన్లు సపోర్ట్ చేయగా.. మరికొందరు మాత్రం నువ్వు మెగా డాటర్ కాబట్టి నీకు ఇలాంటివి సిచ్యూవేషన్ ఎదురు కాలేదేమో. బ్యాక్ గ్రౌండ్ లేని వారి పరిస్థితి ఏంటి? వారికి ఇలాంటివి తప్పవు కదా? అంటూ ఆమపై కాస్త మండిపడుతూ విమర్శకంగా మాట్లాడుతున్నారు.
Read More: రొమాన్స్ అంటే పడి చచ్చిపోతున్న నిహారిక
వరలక్ష్మీ శరత్ కుమార్ వెంటపడుతున్న తెలుగు డైరెక్టర్.. దాని కోసమేనా?