రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన యంగ్ హీరోహీరోయిన్లు.. ఇదేం టేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్

by sudharani |   ( Updated:2023-07-12 12:42:38.0  )
రొమాన్స్ చేస్తూ దొరికిపోయిన యంగ్ హీరోహీరోయిన్లు.. ఇదేం టేస్ట్ అంటూ ఫ్యాన్స్ ఫైర్
X

దిశ, సినిమా : హ్యాండ్సమ్ ఆదిత్యా రాయ్ కపూర్, యంగ్ బ్యూటీ అనన్యా పాండే మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందని ఈ మధ్య బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ రూమర్స్‌ను బలోపేతం చేస్తూ ఈ ఇద్దరు పోర్చుగల్ క్యాపిటల్ సిటీ లిస్బన్‌లో రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. ఆదిత్య అభిమానులు బాధపడుతున్నారు. ‘ఇంత దారుణమైన లేడీ అవసరమా? శ్రద్ధ కపూర్‌తో మాత్రమే రిలేషన్‌లో ఉండటం బెటర్. లేదంటే మరో అమ్మాయిని వెతుక్కో. అంతేకానీ అనన్య మాత్రం వద్దు’ అంటున్నారు.

Read More: మా విడాకులకు ఆ స్టార్ హీరోయినే కారణం.. ఆమెను ఎప్పటికీ క్షమించను: సింగర్ షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story