Aditi Rao Hydari స్టన్నింగ్ లుక్స్, హాట్ షోతో కట్టిపడేస్తోందిగా..

by Hamsa |   ( Updated:2023-12-16 07:44:08.0  )
Aditi Rao Hydari స్టన్నింగ్ లుక్స్, హాట్ షోతో కట్టిపడేస్తోందిగా..
X

దిశ, సినిమా: ‘సమ్మోహనం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ అదితి రావు హైదరీ, ఆ తర్వాత ‘వి’ మూవీ‌తో ప్రేక్షకులను అలరించింది. ఈ అమ్మడు నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికీ.. తన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక మూవీస్ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది అదితి.

ఎప్పుడూ ట్రెండీ లుక్‌లో గ్లామరెస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా హాట్ షో లో మాత్రం తగ్గేదే లే అన్నట్టు రెచ్చిపోతుంది. అయితే ప్రస్తుతం మరోసారి తన న్యూ లుక్ షేర్ చేసి నెట్టింట్లో హల్‌ చల్ చేస్తోంది ఈ బ్యూటి. బ్లూ కలర్ డ్రెస్‌లో అట్రాక్టివ్ హెయిర్‌స్టైల్‌తో, తక్కువ మేకప్‌‌తో నిండైన మాక్సీ దుస్తుల్లో కనిపిస్తూ అలరిస్తోంది. కొంచెం యద అందాలు చూపిస్తూ.. ప్రతీ ఒక్క పిక్‌ల్‌లో ఆమె స్టన్నింగ్ లుక్ కుర్రకారును కట్టిపడేస్తున్నాయి.

Advertisement

Next Story