Adithi rao : సిద్ధార్థ్‌తో డ్యాన్స్ చేసిన అదితీరావు.. వీడియో వైరల్!

by Prasanna |
Adithi rao : సిద్ధార్థ్‌తో డ్యాన్స్ చేసిన అదితీరావు.. వీడియో వైరల్!
X

దిశ, సినిమా: అదితీరావు, సిద్ధార్థల లవ్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఈ జంట నోరు మాత్రం విప్పడంలేదు. కానీ, పలు ఫంక్షన్లు, టూర్లంటూ తిరుగుతుండటంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం పక్కా అన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలోనే తాజాగా సిద్ధార్థ్ కలిసి డాన్స్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది అదితీరావు. ఈ వీడియో చూసిన నెటిజన్లు మరోసారి విభిన్న కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story