ఆ డైరెక్టర్ నా చీర విప్పి బెడ్ రూమ్‌లో అలా చేయమన్నాడు.. నటి షాకింగ్ కామెంట్స్

by samatah |   ( Updated:2023-06-14 06:31:05.0  )
ఆ డైరెక్టర్ నా చీర విప్పి బెడ్ రూమ్‌లో అలా చేయమన్నాడు.. నటి  షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్ : క్యాస్టింగ్ కౌచ్ గురించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ జ్యోతి, షాకింగ్ కామెంట్స్ చేసింది.తొట్టి గ్యాంగ్, ఎవడిగోల వాడిదే ఇలా చాలా సినిమాల్లో నటించిన ఈ అమ్మడు, డైరెక్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈక్రమంలో జ్యోతి మాట్లాడుతూ.. తాను ఎవడిగోళ వాడిదే సినిమాలో వీవీ సత్యనారాయణ అవకాశం ఇచ్చాడంట. అయితే ఆయనకు సన్నివేశం చెప్పకుండా డైరెక్ట్ సెట్‌కు రమ్మనడం అలవాటు. అలా సెట్‌కి రమ్మన్నారంట. తర్వాత చీర తీసేసి బెడ్ మీద పడుకో అన్నాడంట. అందరి ముందు అలా పడుకోవడం నాకు నచ్చలేదు. దీంతో సర్ ఈ బెడ్ రూమ్ సీన్ తీసేయండి అని అడిగాను కానీ, డైరెక్టర్ నాపై కోపంగా చూస్తూ నన్నే సీన్ తీసేయమంటవా అంటూ కోపంగా చూశాడంట. దీంతో నేను సెట్ నుంచి వెళ్లిపోయాను, ఆ తర్వాత అతని ఏసినిమాలో నటించలేదంటూ చెప్పుకొచ్చింది.

Also Read: ఆలస్యం కానున్న 'అవతార్' సీక్వెల్స్.. 2031కి 'అవతార్ 5'

Advertisement

Next Story