టబ్‌లో ఒంటిపై నూలుపోగు లేకుండా న్యూడ్‌గా దర్శనమిచ్చిన నటి.. ఫొటోస్ వైరల్

by sudharani |   ( Updated:2023-06-07 14:58:02.0  )
టబ్‌లో ఒంటిపై నూలుపోగు లేకుండా న్యూడ్‌గా దర్శనమిచ్చిన నటి.. ఫొటోస్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: కొంత మంది నటీమణులు ఫేమస్ అయ్యేందుకు ఏమైనా చేస్తుంటారు. ట్రోల్స్‌ను పక్కన పెట్టి మరి న్యూడ్‌గా అందాలను ప్రదర్శిస్తుంటారు. తాజాగా అదే విధంగా చేసింది ఓ నటి. ఆరు బయట బాత్ టబ్‌లో కూర్చుని ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూడ్‌గా దర్శనమిచ్చింది. ఆమె ఎవరో కాదు.. అమెరికన్ నటి రికీ లేక్.

ఓ టెలివిజన్ షోలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈమె.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియా వేధికగా అభిమానులతో పంచుకుంటూ టచ్‌లో ఉంటున్న ఆమె.. తాజాగా న్యూడ్ ఫొటోలను షేర్ చేసింది. ఆరు బయట బాత్ టబ్‌లో కూర్చుని ఒంటిపై నూలు పోగు లేకుండా న్యూడ్‌గా దర్శనమిచ్చింది. అంతేకాకుండా తన చేతులతో వక్షోజాలను దాచిపెడుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చింది ఈ 54 ఏళ్ల బ్యూటీ. ఈ ఫొటోలు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Advertisement

Next Story