- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లికి సిద్ధమైన నటి మీనా?
దిశ, వెబ్‌డెస్క్ : సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నటి తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది. ఇక ఆతర్వాత పెళ్లి చేసుకొని చిత్ర పరిశ్రమకు దూరమైందని చెప్పాలి. భర్త, పిల్లలులతో ఆనందంగా సాగుతున్న తన జీవితంలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. తన భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో మరణించడంతో ఆమె కొన్ని రోజులు ఆ బాధనుంచి బయటకు రాలేదు. ఇప్పుడిప్పుడే ఆమె తన భర్త చనిపోయాడు అన్న బాధ నుంచి బయటపడి షూటింగ్‌లకు హాజరవుతుంది.
ఈ క్రమంలో నటిపై అనేక రూమర్స్ వస్తున్నాయి. మీన రెండో పెళ్లి చేసుకోబోతుంది ఎన్నో వార్తలు వచ్చాయి. వీటిపై మీనా స్పందిస్తూ .. తన లైఫ్ గురించి జీవితంలో జరగబోయే అంశాల గురించి కథలు, కథనాలు ప్రసారం చేయడం ఆపేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. అయినప్పటీ తన రెండో పెళ్లి పుకార్లు మాత్రం ఆగడం లేదు. మీనా సాగర్ రెండో పెళ్లి చేసుకోబోతుంది. తన కంటే కాస్త వయసులో చిన్నోడు, విడాకులు తీసుకున్న హీరోతో మీనా పెళ్లికి సిద్ధమైంది అంటూ తమిళ మీడియాలో ఓ రూమర్ సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది. ఇక ఇది చూసిన నెటిజన్లు నవ్వు కుంటారు. నటి అంత క్లారిటీ ఇచ్చిన ఇలాంటి రూమర్స్ ఎందుకు క్రియేట్ చేస్తారంటూ మండిపడుతున్నారు.
Read more: