- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాని కంటే నాకు నటనే ముఖ్యం.. మరోసారి వైరల్‌గా Samantha కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: 'ఏ మాయ చేశావే' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను మాయ చేసిన అందాల భామ సమంత. చైతూతో విడాకుల అనంతరం సినిమాలపై ఫోకస్ పెట్టిన సమంత ఎక్కువగా మహిళా ఓరియంటెడ్ మూవీలతో బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే యశోద, శాకుంతలం వంటి సినిమాలల్లో నటించింది. ఇందులో ఇప్పటికే రిలీజ్ అయినా యశోద సినిమా మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. సమంత తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి కొన్ని విషయాలు అభిమానులతో పంచుకుంది.
''తనకు బాగా కోపం వచ్చినప్పుడు జిమ్‌కు వెళ్లి ఎక్కువగా వ్యాయామం చేస్తానని.. అలా చేస్తే తన కోపం చల్లబడుతుందని తెలిపింది. అంతేకాకుండా తాను డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనని తెలియజేసింది. తనకు డబ్బు కంటే నటనే ముఖ్యమని చెప్పింది. తాను చేసే ప్రతి పాత్ర ఆస్వాదిస్తానని.. అలా చేయకపోతే మనసు తృప్తి చెందదు అంటుంది సమంత. ఇకపోతో మనం ఎంత బాగా నటించినా కాలం కూడా కలిసిరావాలంటూ చెప్పుకొచ్చింది''. కాగా.. సమంత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
నడక చెత్తగా ఉంది. నీ తల్లిని చూసైన నేర్చుకో: సారాపై ట్రోలింగ్