- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శృంగారంతో రెచ్చగొట్టడం సులభం.. ఆడ, మగ తేడా లేకుండా ఎంజాయ్ చేశా.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో అభయ్ డియోల్ ' బన్ టిక్కి ' సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వబోతున్నాడు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృంగారం లైంగికత గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఫారిన్ పదాల్లో తన జెండర్ ఏంటో ఎందుకు చెప్పాలన్న ఆయన.. ఇప్పుడు తన లైంగికత గురించి మాట్లాడి విమర్శలకు గురికావడం తనకు ఇష్టం లేదన్నాడు. అయితే తను మాత్రం ఆడ, మగ తేడా లేకుండా అన్ని రకాలుగా ఎంజాయ్ చేసినట్లు ఇండైరెక్ట్ గా చెప్పుకొచ్చాడు.
ఇక హింస , శృంగారంతో రెచ్చగొట్టడం సులభమన్న అభయ్.. పురుషుడు అంటే ఏంటో నిర్వచిస్తూనే.. స్త్రీ బాధ్యతలు చాలా గొప్పవని చెప్పాడు. ఒకవేళ అలాంటి రెస్పాన్సిబిలిటీ ఇస్తే దండం పెట్టి తప్పుకుంటానని.. వాళ్లు అంత గ్రేట్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతుండగా.. రాబోయే సినిమాకు అల్ ది బెస్ట్ చెప్తున్నారు.