- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కూతురినే హీరోయిన్‌గా పెట్టుకుంటున్న స్టార్ హీరో.. షాక్‌లో ఫ్యాన్స్
దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, ఫాతిమా సనాషేక్‌ల రిలేషన్‌కు సంబంధించి మరో న్యూస్ వైరల్ అవుతోంది. అమీర్ తన రెండో భార్య కిరణ్‌రావ్‌కు విడాకులిచ్చిన తర్వాత ఫాతిమాను పెళ్లి చేసుకోబోతున్నాడంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేయగా దీనిపై ఇరువురు స్పందించలేదు. అయితే తాజాగా అమీర్ ఖాన్ అప్‌కమింగ్ మూవీలో ఫాతిమా హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ‘దంగల్’లో అమీర్‌కు కూతురుగా నటించి మంచి మార్కులు కొట్టేసిన ఆమె ఇప్పుడు స్వయంగా అమీర్‌ఖాన్ హోం ప్రొడక్షన్‌లో రాబోయే సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. కాగా అధికారిక ప్రకటనలేని ఈ వార్త తెగ వైరల్ అవుతుండగా వీరిద్దరూ ఇంకా రిలేషన్‌లోనే ఉన్నారంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇక ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించనున్నాడు.
ఇవి కూడా చదవండి : అభిమానులతో కలిసి ‘టైగర్ నాగేశ్వరరావు’ చూసిన Ravi Teja పిల్లలు.. వీడియో వైరల్