- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Aadi Sai Kumar: సినిమాలు ఆడటం లేదని డిప్రెషన్లోకి వెళ్లిన స్టార్ హీరో కొడుకు?
దిశ, వెబ్ డెస్క్ : ఆది గారు గురించి ఎవరు చెప్పిన కూడా డైరెక్టర్ గారు చెప్పిన సమయం కన్నా 5 నిమిషాలు ముందే సెట్లో ఉంటారు. డైరెక్టర్ గారు పర్మిషన్ అడిగే బయటకు వెళ్తారు. అన్నీ టైం టు టైం ఆది గారితో చాలా కంఫర్ట్ గా ఉంటుంది. ఇలా ఉంటున్న ఆది గారికి కొన్ని సినిమాలు ఆడటం లేదని డిప్రెషన్ కి లోనయ్యారని విన్నాము? ఇది నిజమేనా .. అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు హీరో ఆది ఏమని సమాధానం చెప్పారంటే ?
అది ఎప్పుడో అండి .. ఇప్పుడు కాదు నా సినిమా ఒక్కటే అయితే నేను బాధ పడాలి? అన్ని సినిమాలు కూడా అలాగే ఉన్నాయి కదా.. బాలీవుడ్లో అయితే పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా నా కంటే ఎక్కువ ఫ్లాప్స్ ఇచ్చారు. పఠాన్ లేకపోతే బాలీవుడ్ మొత్తం పడిపోయేది. ఇండియాలోనే బిగెస్ట్ ఇండస్ట్రీస్ బాలీవుడ్. పఠాన్ తర్వాత కూడా వరుసగా రెండు ఫ్లాప్ లు పడ్డాయి. ప్రస్తుతం అందరం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటూ చెప్పుకొచ్చాడు.
- Tags
- Aadi Sai Kumar