ప్లీజ్ ఆంటీ నేను తట్టుకోలేను.. నన్ను పెళ్లి చేసుకో.. సురేఖవాణికి ప్రపోజ్ చేసిన యువకుడు (వీడియో)

by Nagaya |   ( Updated:2023-08-18 16:56:50.0  )
ప్లీజ్ ఆంటీ నేను తట్టుకోలేను.. నన్ను పెళ్లి చేసుకో.. సురేఖవాణికి ప్రపోజ్ చేసిన యువకుడు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్ : సురేఖవాణి. ఈ పేరు వింటేనే కుర్రాళ్లలో అదో అలజడి. టాలీవుడ్ హీరోయిన్లకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంటుంది ఈ 46 ఏళ్ల బ్యూటీకి. వయసు ఎక్కువే ఉన్నా అందంలో టీనేజ్ అమ్మాయిలతో పోటీపడుతుందంటే అతిశయోక్తి కాదు. సినిమాల్లో తల్లి, అక్కా, వదిన పాత్రల్లో నటిస్తూ తనదైన శైలిలో నవ్వులు పూయించే సురేఖ.. సోషల్ మీడియాలో తరచూ ట్రోలింగ్‌కు గురువుతుంది. బోల్డ్ కామెంట్లను ఎదుర్కుంటుంది. తన కూతురు సుప్రితతో కలిసి తరచూ వీడియోలు చేసి షేర్ చేసే ఈ అందాల ఆంటీ తనపై వచ్చే బోల్డ్ కామెంట్స్‌కు తనదైన శైలిలో రిప్లేలు ఇస్తూ కట్టడి చేస్తుంది.

తాజాగా ఈ అందాల దేవత విదేశాల్లో చక్కర్లు కొడుతుంది. ఆమె అర్ధరాత్రి ఓ రోడ్డును క్రాస్ చేస్తున్న వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసింది. అది కాస్తా వైరల్ కావడంతో సురేఖ వాణి అభిమానులు, నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘అందాల దేవత’ ‘ఐ లవ్ యూ’ ‘ ఆంటీ మీరు అలా వెళ్లకండి.. మీకు ఏమైన అయితే మేము తట్టుకోలేం’ ‘ప్లీజ్ ఆంటీ.. నన్ను పెళ్లి చేసుకో..’ ‘ఈ చీరలో దేవకన్యలా ఉన్నావు. నన్ను పెళ్లి చేసుకో. నీకు లైఫ్ ఇస్తా..’ అంటూ రిక్వెస్ట్ కొందరు చేస్తుండగా మరికొంత మంది బూతు కామెంట్లు పెడుతున్నారు. ఆమె పోస్ట్ పెట్టిన గంటల వ్యవధిలోనే 55 వేల మంది సురేఖవాణిని లైక్ చేశారు.

Also Read..: పెద్ద వయసు ఉన్న మహిళతో మైనర్ సహజీవనం చట్టబద్ధం కాద


Also Read..

మంచు మనోజ్‌పై కోపంతో మందు తాగి రోడ్డుపై రచ్చ చేసిన హీరోయిన్

Advertisement

Next Story