- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3 రాత్రులు 4 రోజులు.. అక్కడ ముసలి డైరెక్టర్‌తో తెగ ఎంజాయ్ చేసిన కుర్ర హీరోయిన్ ఎవరో తెలిస్తే షాక్?
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్.. బ్రేకప్స్, పెళ్లిళ్లు, డివోర్స్ చాలా కామన్ అంటూ సోషల్ మీడియాలో జనాలు తరచూ చర్చించుకుంటారు. పలువురు హీరోయిన్లు అతి తక్కువ సమయంలోనే స్టార్ గుర్తింపు దక్కించుకుంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు ఎంత కష్టపడినా అస్సలు విజయం సాధించలేకపోతారు. కాగా అలాంటి హీరోయిన్లు ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతారు. చివరకు పెళ్లైన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో ఎఫైర్లు పెట్టుకోవడానికి కూడా వెనకాడరు. డబ్బు కోసం.. సినిమాల్లో అవకాశాల కోసం ఎంతకైనా దిగజారుతారంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తుంటారు.
అయితే తాజాగా ఇండస్ట్రీలోని ఓ స్టార్ డైరెక్టర్ యంగ్ హీరోయిన్‌తో నడుపుతోన్న చీకటి బాగోతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. షూటింగ్ లొకేషన్స్ కోసమని చెప్పి డైరెక్టర్.. కోలీవుడ్ కుర్ర హీరోయిన్‌తో ఫారిన్ చెక్కెశాడట. అక్కడ 4 రోజులు 3 రాత్రులు ఏకాంతంగా గడుపుతూ తెగ ఎంజాయ్ చేశారట. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ వయసులో ఇలాంటి కోరికలేంట్రా యదవ అంటూ డైరెక్టర్ ను జనాలు తిట్టిపోస్తున్నారు.