‘Adipurush’ చూసేందుకు 5,500 కి.మీ ప్రయాణించిన మహిళ

by Anjali |   ( Updated:2023-06-23 08:47:09.0  )
‘Adipurush’ చూసేందుకు 5,500 కి.మీ ప్రయాణించిన మహిళ
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది రెబల్ స్టార్ ఫ్యాన్స్ బాగుందని ఎంతో ఇష్టంగా చూస్తున్నారు. ఇందుకు ఉదాహరణ కూడా ఉంది. అయితే ఈ చిత్రం చూసేందుకు ఓ విదేశీ మహిళ 5,500 కిలో మీటర్లు ప్రయాణించదట. ప్రపంచ వ్యాప్తంగా ఎంతగానో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్‌ సినిమాపై విమర్శలు రావడంతో అభిమానులు తట్టుకోలేకపోయారు. థియేటర్ వద్ద పలువురు ప్రేక్షకులు కొట్టుకోవడం కూడా జరిగింది. దీంతో ఈ మూవీ బాగో లేకపోతే అంత దూరం నుంచి వచ్చి ఆమె ఎందుకు చూస్తుంది. ఓం రౌత్‌ను తిట్టిపోశారుగా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ప్రస్తుతం నెట్టింట ఇది వైరల్‌గా మారింది.

Also Read..

Shah Rukh Khan నిజ స్వరూపం చూసి షాక్ అయ్యాను: Saddam

Advertisement

Next Story