- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఏడేళ్ల పిల్లలా ఉన్నావ్.. దాన్ని తట్టుకోలేవ్’ అని భయపెట్టారు: గదర్ అనుభవాలపై అమీషా
దిశ, సినిమా: ‘గదర్: ఏక్ ప్రేమ్ కథా’ చేయవద్దని పలువురు ఎ-లిస్ట్ దర్శకనిర్మాతలు తనకు సలహా ఇచ్చినట్లు అమీషా పటేల్ వెల్లడించింది. జూన్ 15తో ఈ మూవీ 22 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా సినిమాను 4K రిజల్యూషన్, డాల్బీ అట్మాస్ ఆడియో ఫార్మాట్‌లో ముంబై, ఢిల్లీ, జైపూర్‌లోని థియేటర్‌లలో రీరిలీజ్ చేశారు మేకర్స్.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటి.. ‘చూడటానికి ఏడేళ్ల పిల్లలా ఉన్నావ్. ఇంత చిన్న వయసులో అంత కష్టమైన పాత్ర ఎలా చేయగలవు?’ అని చాలామంది ప్రశ్నించినట్లు తెలిపింది. అయితే షూట్ చేస్తున్నపుడే ఒక అందమైన, మనోహరమైన పని చేస్తున్నట్లు మనసుకు అనిపించిందన్న అమీషా.. మూవీ రిలీజ్ తర్వాత అలలుగా దూసుకొచ్చిన ప్రేక్షకుల అభిమానాన్ని ఊహించలేకపోయానంది. చివరగా ఈ చిత్రం ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయినందుకు సంతోషంగా ఉందంటూ మురిసిపోయింది.
Also Read: Keerthy Suresh :రోడ్ సైడ్ తాగుతూ హల్ చల్ చేసిన హీరోయిన్ కీర్తి సురేష్.. ఫోటోలు వైరల్..!
ఓటీటీ సినిమా రంగాన్ని డిస్ట్రబ్ చేసింది.. నిమ్రత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
సింగర్ కొడుకుపై లైంగిక దాడి.. ఆ వెంటనే ఇంట్లో అగ్ని ప్రమాదం