- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సలార్’ చూసేందుకు ఈ ఆరు కారణాలు చాలు.. ఓ సారి లుక్ వేయండి..
దిశ, సినిమా: ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ప్రభాస్ తనదైన రీతిలో సక్సెస్ సాధిస్తూ దూసుకెళ్తున్నాడు. ఇక తాజాగా విడుదలైన ‘సలార్’ సినిమా విషయంలో డార్లింగ్ ఎఫర్ట్‌కు తగ్గ ఫలితం వచ్చిందనే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా ‘సలార్’ గురించిన వార్తలే. కాగా ఓ రేంజ్‌లో సూపర్ స్ట్రాంగ్ ఓపెనింగ్స్‌తో దుమ్ము లేపి, బాక్సాఫీస్ వద్ద దుమారం లేపుతుంది. ఇంత గొప్ప సక్సెస్ అందుకున్న ఈ మూవీ చూడటానికి ఆరు కారణాలున్నాయని చెప్తున్నారు రివ్యూయర్స్.
1. ప్రభాస్ మునుపెన్నడూ చూడని అవతార్‌లో కనిపించాడు. ప్రతి సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్‌లో అమేజింగ్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్‌లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు.
2. ‘సలార్’లో పృథ్వీ రాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు లాంటి స్టార్స్ అద్భుతమైన నటన.. మూవీని మరో లెవల్‌కు తీసుకెళ్లింది.
3. అద్భుతమైన ఫ్రేమ్స్ అందించిన భువన్ గౌడ సినిమాటోగ్రఫీ ‘సలార్’కు చాలా ప్లస్ అయింది.
4. ఆడ్రినలిన్-పంపింగ్ స్టంట్స్ కొరియోగ్రఫీ.. యాక్షన్ ప్రియులకు థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా యాక్షన్‌కి కొత్త స్టాండర్డ్ సెట్ చేసింది.
5. ఈ చిత్రం హీరోతో సమానంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ అప్లాజ్ అందుకున్నాడు. ‘KGF’ సిరీస్‌కు పేరుగాంచిన ప్రశాంత్ నీల్.. ఎమోషన్, యాక్షన్ అన్వేషిస్తూ ‘సలార్’ ను మరింత క్లియర్‌గా తెరకెక్కించాడు.
6. ఆకట్టుకునేలా ఉన్న ఈ కథ కోసం ‘సలార్’ తప్పక చూడాల్సిందే.
Read More..