నేడు ఓటీటీలో రిలీజ్ కానున్న 18 సినిమాలు, సిరీస్‌లు!

by Jakkula Samataha |
నేడు ఓటీటీలో రిలీజ్ కానున్న 18 సినిమాలు, సిరీస్‌లు!
X

దిశ, సినిమా : ఓటీటీ ప్రియులకు అదిరిపోయే న్యూస్ అందింది. శుక్రవారం మీకు పండుగే. ఎందుకంటే ఈ రోజు ఏంగా ఓటీటీలో 18 సినిమాలు, సిరీస్‌లు విడుదల కాబోతున్నాయి.కాగా, అవి ఎందులో స్ట్రీమింగ్ అవుతున్నాయో, దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం.

బుక్ మై షో ఓటీటీ

ది డీప్ డార్క్ -ఫ్రెంచ్ మూవీ

ది వాచర్స్ -ఇంగ్లీష్ సినిమా

ఐఎస్ఎస్- ఇంగ్లీష్ సినిమా-జియో సినిమా ఓటీటీ

అర్కాడియన్ -ఇంగ్లీష్ సినిమా- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

లేడి ఇన్ ద లేక్ -ఇంగ్లీష్ వెబ్ సిరీస్- ఆపిల్ ప్లస్ టీవీ

ధర్మజుద్ధా -బెంగాలీ మూవీ- హోయ్ చోయ్ టీవీ

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

నాగేంద్రన్స్ హనీమూన్ -మలయాళ తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

యంగ్ ఉమెన్ అండ్ ది సీ -ఇంగ్లీష్ మూవీ

ఆహా ఓటీటీ

బూమర్ అంకుల్- తెలుగు డబ్బింగ్ తమిళ సినిమా

ది అకాలీ -తమిళ సినిమా

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

స్కై వాకర్స్: ఏ లవ్ స్టోరీ -ఇంగ్లీష్ చిత్రం

స్వీట్ హోమ్ సీజన్ 3 -కొరియన్ వెబ్ సిరీస్

ఆడు జీవితం/ది గోట్ లైఫ్ -మలయాళ తెలుగు డబ్బింగ్ సినిమా

ఫైండ్ మీ ఫాలింగ్ -ఇంగ్లీష్ చిత్రం

జీ5 ఓటీటీ

బహిష్కరణ -తెలుగు వెబ్ సిరీస్

బర్జాక్ -హిందీ వెబ్ సిరీస్

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

బెట్టీ లా ఫీ -స్పానిష్ వెబ్ సిరీస్

మనమే -తెలుగు సినిమా

Advertisement

Next Story

Most Viewed