- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > గాసిప్స్ > Priya Prakash Warrier : లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రియా ప్రకాశ్.. ఏకంగా మెగా కాంపౌడ్‌లోనే పాగా
Priya Prakash Warrier : లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రియా ప్రకాశ్.. ఏకంగా మెగా కాంపౌడ్‌లోనే పాగా
X
దిశ, సినిమా: మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సరైన హిట్ లేక ఇబ్బందిపడుతోన్న ప్రియాకు సాలిడ్ హిట్ పడే ఛాన్స్ దక్కినట్లు సమాచారం. విషయమేమిటంటే.. పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మెగా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోన్న మూవీలో ఇప్పటికే కేతిక శర్మ ఎంపికవగా తాజాగా ప్రియాను తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, 'ఇన్నాళ్లకు ప్రియా నక్కతోక తొక్కింది. పక్కా సాలిడ్ హిట్ పడుతుందడనడంలో ఎలాంటి సందేహం లేదు' అంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
Advertisement
Next Story