- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెడ్ ఫ్రాక్‌లో హీట్ పెంచేస్తున్న బాలయ్య బ్యూటీ.. పిక్స్ వైరల్
X
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ అమ్మడుకి వరుణ్ తేజ్‌తో కంచె మూవీలో నటించాక మంచి గుర్తింపు వచ్చింది. ఇక స్టార్ హీరో బాలయ్య బ్లాక్ బస్టర్ హిట్ అఖండ చిత్రంతో ప్రగ్యా క్రేజ్ మరింత పెరిగింది. అయినప్పటికీ గత కొద్ది కాలంగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడం లేదు. ఆమెకు బ్యాడ్ టైం నడుస్తుంది.
ఈ భామ నటించిన చివరి చిత్రం సన్ ఆఫ్ ఇండియా. ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ తన ఫొటో షూట్స్‌తో కుర్రాళ్లను మైమరిపిస్తుంది. తాజాగా, ప్రగ్యాను సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో రెడ్ కలర్ ఫ్రాక్ ధరించి హాట్ మిర్చీలా కనిపించింది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు ఫుల్ ఫిదా అవుతున్నారు.
Advertisement
Next Story