'Khushi' సినిమా కోసం Vijay Deverakonda రెమ్యునరేషన్ అన్ని కోట్లు తీసుకున్నాడా?

by Prasanna |   ( Updated:2023-08-18 05:40:45.0  )
Khushi సినిమా కోసం Vijay Deverakonda రెమ్యునరేషన్ అన్ని కోట్లు తీసుకున్నాడా?
X

దిశ, వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం లేదు. ఈ రౌడీ హీరో సినిమాలు చేసింది తక్కువే కానీ జనాల్లో క్రేజ్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. విజయ్ నటించిన 'ఖుషి' సినిమా త్వరలో మన ముందుకు రాబోతుంది. మజిలీ తీసిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో విజయ్ సరసన సమంత నటించింది. 'ఖుషి' నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకుల్ని మెప్పించాయి. సెప్టెంబర్ 1న తెలుగు, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అయితే ఇప్పుడు విజయ్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ మూవీ కోసం రౌడీ హీరోకు రూ. 12 కోట్ల ముట్టజెప్పారని టాక్ నడుస్తుంది. మరి ఈ వార్తల పై విజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Also Read: ‘Pushpa-2’ రివ్యూ చెప్పిన Venu Swamy.. అసలు బన్నీ జాతకంలో ఏముందో తెలుసా?

Advertisement

Next Story