తెలంగాణలో థియేటర్లు మళ్లీ బంద్‌?

by Shyam |
తెలంగాణలో థియేటర్లు మళ్లీ బంద్‌?
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ థియేటర్లను మళ్లీ మూసివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్రంలో థియేటర్లను మూసివేయాలని కోరుతూ ప్రభుత్వానికి వైద్యారోగ్యశాఖ ప్రతిపాదనలు పంపింది. ఆలస్యం చేస్తే మరింత ముప్పు తప్పదంటూ హెచ్చరికలు జారీ చేసింది. థియేటర్ల మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లతో నిడిచేలా నిబంధనలు విధించాలని పేర్కొంది. అయితే దీనిపై అప్రమత్తమైన ప్రభుత్వం థియేటర్లను మూసివేతపై ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతోంది.

Advertisement

Next Story