- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాజల‌్‌తో 'మోసగాళ్లు’
దిశ, వెబ్‌డెస్క్: కాజల్ అగర్వాల్ దాదాపు పదేళ్లుగా దక్షిణాది సినీ పరిశ్రమను ఏలుతున్న నటి. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇండస్ట్రీల్లో స్టార్ హీరోయిన్‌గా మారిన కాజల్ హిందీలోనూ మెరిసింది. అలాంటి అందాలభామ ఇండస్ట్రీకి వచ్చి పదమూడేళ్లు దాటుతున్నఆఫర్లకు మాత్రం కొదువేమి లేదు. శంకర్ దర్శకత్వంలో సూపర్‌స్టార్ కమల్ హాసన్ ‘ఇండియన్ 2’లో లీడ్ రోల్ చేస్తున్న కాజల్ తెలుగులో మంచు విష్ణు ‘మోసగాళ్లు’తో సమ్మర్‌లో పలకరించబోతోంది.
‘అను’గా ‘ప్రేక్షకులకు కాజల్ అగర్వాల్‌ను పరిచయం చేసింది ‘మోసగాళ్లు’ యూనిట్. ప్రపంచంలోనే నంబర్ వన్ ఐటీ స్కామ్‌ను బేస్ చేసుకుని సినిమా తెరకెక్కుతుంది. జాఫరీ జీ చిన్ దర్శకులు కాగా విష్ణు మంచు నిర్మాత. బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి, నవదీప్, నవీన్ చంద్ర ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం మేలో విడుదలయ్యే అవకాశం ఉంది.
మోసగాళ్లు సినిమా గురించి ట్వీట్ చేసిన కాజల్ అగర్వాల్ ‘ హలో! మంచి, చెడు అనేది దృక్పథం, పరిస్థితుల ప్రభావం. కానీ, నేను ఎంత ఆదర్శమో… మీరు ఈ సినిమా చూసి నిర్ణయించండి’ అంటూ ట్వీట్ చేసింది. వచ్చే వేసవిలో ‘మోసగాళ్లు’ మూవీలో అను(కాజల్)ని మీరు చాలా ప్రేమిస్తారు’ అని పోస్ట్ పెట్టింది.