- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
వాట్సాప్‌లో మనీ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్!
దిశ, వెబ్‌డెస్క్ : సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఇకపై తన కస్టమర్లకు నగదు లావాదేవీలకు సంబంధించిన సౌకర్యాన్ని అందించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన అన్ని అనుమతులను గురువారం భారత ప్రభుత్వం నుంచి పొందినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ సీఈవో మార్గ్ జుకర్ బర్గ్ స్వయంగా మనదేశంలోని వాట్సాప్ వినియోగదారులకు వెల్లడించారు.
ఈ నూతన సదుపాయం ప్రకారం.. ఫోన్ పే, గూగుల్ పే యాప్స్ ద్వారా ఎలాగైతే నగదు ట్రాన్స్‌ఫర్ చేయవచ్చో సరిగ్గా అలాగే వాట్సాప్‌లో కూడా పంపించుకోవచ్చును. డిజిటల్ విధానంలో భాగంగా ఫోన్ కాంటాక్టులో ఉన్న వారికి ఒక మెసేజ్ పంపించినంత సులభంగా డబ్బులను బదలాయింపు చేసుకోవచ్చునని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన వివరాలను త్వరల్లోనే తెలియజేస్తామని సీఈవో జుకర్ బర్గ్ తెలిపారు.
https://drive.google.com/file/d/146w2SUmaqwvXP32rWOe5B-rAZ-hDafgJ/view