- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > రైతులు అధైర్యపడొద్దు.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటది: ఎమ్మెల్యే శంకర్ నాయక్
రైతులు అధైర్యపడొద్దు.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటది: ఎమ్మెల్యే శంకర్ నాయక్
by Sridhar Babu |
X
దిశ, మహబూబాబాద్ రూరల్: మండలంలోని నడివాడ గాంధీపురం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడవద్దని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రెండు నాలుకల ధోరణిని అవలంభిస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెద్ది గాని గుట్టయ్య, మండల పార్టీ అధ్యక్షులు యాస వెంకట్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, మార్కెట్ వైస్ చైర్మన్ సుధాగాని మురళి, టీఆర్ఎస్ యువ నాయకులు మందుల రఘు పాల్గొన్నారు.
Advertisement
Next Story