- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనాను తరిమి కొట్టాలి : సీతక్క
X
దిశ, వరంగల్: ప్రజలంతా ఇంటికే పరిమితమై కరోనా వైరస్‌ను తరిమికొట్టాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క పిలుపునిచ్చారు. గురువారం ములుగు మెడికల్ షాప్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్న మాస్కులు, శానిటైజర్ గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్‌లో వ్యాపారస్తులకు మాస్క్‌లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏటూరునాగారం రైతులు పండించిన పంటను విక్రయించుకొని వస్తున్న క్రమంలో పోలీసులు నిలిపివేస్తున్నారని తెలిపారు. రైతులు పండించిన పంటను అమ్ముకునే విధంగా పర్మిట్లు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరినట్టు తెలిపారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ రైతులు పండించిన పంటను అమ్ముకునే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిపారు.
Tags : MLA Seethawka, educated, public, coronavirus, warangal,collecter
Advertisement
Next Story