కేటీఆర్‌తో ఎమ్మెల్యే రేఖానాయక్ భేటీ

by Aamani |
కేటీఆర్‌తో ఎమ్మెల్యే రేఖానాయక్ భేటీ
X

దిశ, ఆదిలాబాద్: మంత్రి కేటీఆర్‌ను మంగళవారం ఎమ్మెల్యే రేఖనాయక్, ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ అంకం రాజేందర్ హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో కలిశారు. కొత్తగా ఏర్పడ్డ ఖానాపూర్ మున్సిపాలిటీకి రెగ్యులర్ కమిషనర్‌తో పాటు కార్యాలయ సిబ్బందిని నియమించి, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి ఖానాపూర్ మండలంలోని కొత్తపేట్ పాఠశాల నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.

Advertisement

Next Story