రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు: రాజాసింగ్

by Shyam |
రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారు: రాజాసింగ్
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి అప్పుల తెలంగాణగా కేసీఆర్ చేశారని బీజేపీ నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. జీహెచ్ఎంసీలో వచ్చిన ఫలితాలే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో వస్తాయని చెప్పారు. తెలంగాణ అభివృద్దిలో కేంద్రం వాటా చెప్పడానికి టీఆర్ఎస్ భయపడుతోందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడి పోవడం ఖాయమని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed