- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంత్రి హరీష్ రావును కలిసిన కొడంగల్ ఎమ్మెల్యే..
by Shyam |

X
దిశ, బొంరాస్ పేట్: కొడంగల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకులు మంగళవారం మంత్రి హరీష్ రావు ను కలిశారు. నియోజకవర్గంలో ఇతర అభివృద్ధి విషయాలపై మంత్రితో చర్చించారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు మంత్రి సానుకూలంగా స్పందించారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొంరాస్ పేట్ సర్పంచుల సంఘం అధ్యక్షులు చాంద్ పాషా, కోస్గి పీఎసీఎస్ చైర్మన్ భీమ్ రెడ్డి, నాయకులు బాల్ సింగ్ నాయక్, హనుమంత్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story