- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్యార్వీ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
X
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలో భరత్‌నగర్ మార్కెట్ సమీపంలో దర్గా వద్ద గురువారం జరిగిన గ్యార్వి ఉత్సవాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణలో కుల మతాలకు అతీతంగా అందరు పండుగలను కలిసి జరుపుకుంటారని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మతసామరస్యాన్ని కాపాడుతూ అందరికీ సమాన న్యాయం అందేలా చూస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story