- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సీఎం జగన్‌కు ఎమ్మెల్యే బాలకృష్ణ లేఖ… ఏమన్నారంటే !

X
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సోమవారం లేఖ రాశారు. హిందూపూర్ పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజీ మంజూరైన నేపథ్యంలో ఆ కాలేజీని మలుగూరు వద్ద ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల పునర్ విభజన జరిగితే హిందూపురంను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ తన లేఖను ఫ్యాక్స్ ద్వారా క్యాంప్ కార్యాలయానికి పంపారు.
Next Story