- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గజ్వేల్‌లో మిషన్ భగీరథ సిబ్బంది ఆందోళన
by Anukaran |
X
దిశ, గజ్వేల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 642 మంది ఇన్స్పెక్టర్లు, 47 మంది జూనియర్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. అయితే వీరిని ఉన్నపల్లంగా తీసేయటంతో ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం గజ్వేల్‌లోని కోమటిబండ మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఎక్కి సిబ్బంది నిరసన తెలిపారు.
ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమను విధుల్లో నుంచి తీసేశారని, ఆర్డర్ కాపీ లేకుండా తీసివేయడం బాధాకరమని భగీరథ కాంట్రాక్టు ఇన్స్పెక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఉద్యోగం నుంచి తీసేసి తమ కుటుంబాలను రోడ్డున పడేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story