- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బద్ధలైన మిషన్ భగీరథ పైప్‌లైన్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మంచినీరు అందించే ఉద్దేశ్యంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం రానురాను నీరు గారుతోంది.దీని నిర్మాణ పనులు నెమ్మదిగా సాగుతుండటమే కాకుండా, నాసిరకం పనుల వలన పలుచోట్ల లీకులు ఏర్పడి నీరు వృథాగా పోతుంది.
తాజాగా గురువారం యాదాద్రి జిల్లాలోని భువనగిరి పట్టణ శివారులో మిషన్ భగీరథ పైప్ లైన్ బద్దలై నీరు భారీ ఎత్తున ఎగసిపడతోంది. రోడ్డంతా నీరు చిమ్ముతుండటంతో అటువైపుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కనీసం స్పందించకపోవడంతో ఆ చుట్టుపక్కల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story