వాగులో గల్లంతైన బాలుడి మృతదేహం లభ్యం

by Anukaran |
baludu
X

దిశ వికారాబాద్: ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపురం వాగులో కారు కొట్టుకుపోయిది. దానిలో ఉన్న 6 మందిలో ఇద్దరు ఇది వరకే మృతి చెందగా మరో ముగ్గురు ప్రాణాలతో బయట పడ్డారు. వాగులో కొట్టుకుపోయిన బాలుడి ఆచూకీ కోసం గత మూడు రోజుల నుంచి సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు పొదల్లో చిక్కిన బాలుడి మృత దేహాన్ని కనుగొన్నారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Advertisement

Next Story