- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా భర్తను ఆమె సొంతం చేసుకోవాలనుకుంది.. ఆసక్తికర వ్యాఖ్యాలు చేసిన స్టార్ హీరో భార్య
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌పుత్.. షాహిద్‌పై సంచలన కామెంట్స్ చేసింది. కాలేజీ రోజుల్లో మీరా ఫ్రెండ్ ఒకామే భర్త షాహిద్‌తో క్రష్ కోరుకుందంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యాలు చేసింది. బాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని రేంజ్‌లో అభిమానులను సంపాదించుకున్న మీరా.. తన అందం, యాక్టివ్‌నెస్‌తో సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఈ మేరకు తాజాగా ఓ చానెల్‌కు ఇంటర్వూ ఇచ్చిన మీరా తన చిన్న నాటి మధుర సృతులు, కాలేజీ రోజుల గురించి చెబుతూ.. ‘నా కాలేజ్‌లో నా బెస్ట్ ఫ్రెండ్ ఒక అమ్మాయికి షాహిద్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడూ చూసిన అతని గురించే మాట్లాడుతూ, తన గురించి ఆలోచిస్తూ ఉండేది. కానీ ఓ రోజు షాహిద్‌తో నా పెళ్లి కుదిరిందని, షాహిద్ నా భర్త కాబోతున్నాడని తెలిసి ‘ఓ మై గాడ్.. నువ్వు అసలు ఏమి చెబుతున్నావు’ అంటూ షాక్ అయిన తను.. నేను అబద్ధం చెబుతున్నానని నా మీద ఫైర్ అయింది. వెంటనే షాహిద్ మీద తనకున్న ప్రేమ గురించి మొత్తం వివరించింది’ అని తెలిపింది మీరా.. ఇక తన ఫ్రెండ్ ఇటీవల భర్తతో కలిసి తమ ఇంటికి వచ్చిందని, అప్పటి విషయం గుర్తుచేసుకుని చాలా నవ్వుకున్నామని చెప్పింది. ‘2015లో షాహిద్‌తో మీరాకు పెద్దల సమక్షంలో వివాహం జరగగా ఇపుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
- Tags
- Mira Rajput