- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shani : మీన రాశిలోకి శని.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో శని( Shani ) గ్రహాన్ని అశుభంగా పరిగణిస్తారు. కొన్ని రాశుల వారి మీద ఏలినాటి శని ప్రభావాన్ని కూడా చూపుతుంది. అలాగే, ఈ గ్రహం తన స్థానాన్ని మార్చుకున్నప్పుడు కొన్ని రాశులవారికి చాలా అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశులవారికి ప్రతీ కూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శని గ్రహం మీన రాశిలోకి ప్రవేశించనుంది. ఈ కారణంగా రెండు రాశుల వారి జాతకం మారిపోనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
తులారాశి
తులారాశి వారికి ఈ సమయం కలిసి వస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. పాత భూములకు రేట్లు పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టె వారికీ ఇది మంచి సమయం. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశివారికి వృత్తిపరమైన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి. పెళ్లి కానీ వారికీ పెళ్లి కుదిరే అవకాశం ఉంది.విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. మీ జీవితంలో మీరు ఊహించనివి జరగడం వలన మీరు చాలా సంతోషంగా ఉంటారు. వీరు ఉద్యోగాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.