- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీజీపీ ఆఫీస్‌ను ముట్టడించిన మహిళ కాంగ్రెస్
by Ramesh Goud |

X
దిశ, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ఆఫీసు వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొన్నది. మహిళ కాంగ్రెస్ఆధర్యంలో నేతలు కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో మహిళ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఒకదశలో భారీకెట్లు ఎక్కి ఆఫీసును ముట్టడించాలని చూశారు. దీంతో పోలీసులు, నేతల మధ్య తొపులాట జరిగింది. తెలంగాణ హిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మొగిలి సునీతారావు నేతృత్వంలో మహిళ నేతలు పెద్ద ఎత్తున పాలుపంచుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వెంటనే మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, మహిళ నాయకులు పాల్గొన్నారు.
Next Story