- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుల లైంగిక వేధింపులు.. బాలిక ఆత్మహత్య
X
దిశ, వెబ్ డెస్క్: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా.. మృగాల్లో మార్పు రావడం లేదు. ఆడపిల్లలు కనిపిస్తే వయస్సుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఏపీలో దిశ చట్టం తీసుకొచ్చినా అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా చిత్తూరు జిల్లా పీలేరులో బాలికను లైంగికంగా వేధించడంతో ఆత్మాహత్యకు పాల్పడింది.
పీలేరు బండ్ల వీధికి చెందిన బాలికను అదే వీధికి చెందిన కొంతమంది యువకులు కొద్ది రోజులుగా లైంగికంగా వేధిస్తున్నారు. తరచూ వారి భారీ నుంచి తప్పించుకుంటున్నా.. ఆ బాలికను ఆదివారం తీవ్రంగా వేధించారు. దీంతో మనస్తాపం చెందిన మైనర్ ఉరి వేసుకోని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story