- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్కూళ్ల పున:ప్రారంభంపై మంత్రుల సమీక్ష
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో స్కూళ్ల పున: ప్రారంభంపై మంత్రులు సమీక్ష నిర్వహించారు. సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. పాఠశాలలు, గురుకులాలు, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ పునఃప్రారంభంపై చర్చిస్తున్నారు. స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన, తరగతుల నిర్వాహణ, కరోనా నివారణ చర్యలు, తదితర అంశాలపై మంత్రులు చర్చిస్తున్నారు.
రాష్ట్రంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి విద్యా సంస్థలను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. మరో పది రోజుల్లో అన్ని విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్నాయి.
Advertisement
Next Story