ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

by Shyam |
ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి సబితా ఇంద్రారెడ్డిలు ప్రజలకు పిలుపు నిచ్చారు. మంగళవారం మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్‌పేట కార్పొరేషన్ పరిధిలో హరితహారం కార్యక్రమంలో పాల్గొని మంత్రులు మొక్కలు నాటారు. ప్రతి శుభ సందర్భంలో ప్రజలు ఒక మొక్క నాటాలని సూచించారు.

Advertisement

Next Story