ఏపీ మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ

by Shyam |
ఏపీ మంత్రి తానేటి వనిత సంతకం ఫోర్జరీ
X

ఏపీ మంత్రి తానేటి వనిత తన సంతకం ఫోర్జరీ చేశారంటూ హోంమంత్రి, డీజీపీకి ఫిర్యాదు చేశారు. అసైన్డ్ భూములు తనకు కేటాయించాలని కడప జిల్లాకు చెందిన ఓ టీడీపీ నేత జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. మంత్రి లెటర్ ప్యాడ్‌లో తప్పుగా సంతకం పెట్టడంతో ఆ నేత అడ్డంగా దొరికిపోయాడు. దీంతో మంత్రి వనిత తన సంతకం ఫోర్జరీ అయిందంటూ హోంమంత్రికి ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story