- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ ఆస్పత్రిలో చేరలేదు.. తలసాని సంచలన వ్యాఖ్యలు
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తలసాని మీడియాతో మాట్లాడుతూ… కరోనాతో పలు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్ కేంద్రానికి ఒక రేటు.. రాష్ట్రాలకు ఒక రేటు ఉంటుందా? అని ప్రశ్నించారు. దేశ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని సూచించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితులను అదునుగా భావించి, ప్రైవేట్ ఆస్పత్రులు విచ్చలవడిగా దోచుకోవద్దు అని హెచ్చరించారు. కరోనాతో సీఎం కేసీఆర్ యశోదా ఆస్పత్రిలో అడ్మి్ట్ కాలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Advertisement
Next Story