- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బండి సంజయ్‌కి అర్హత లేదు : సత్యవతి రాథోడ్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మానుకోట గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్‌కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై అబద్దాలు చెప్పి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. కోచ్ ఫ్యాక్టరీ వస్తే రైల్వేలో ఉమ్మడి వరంగల్‌కు పూర్వ వైభవం వచ్చేదని అన్నారు. బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అని నినదించారు. కేంద్రంలో బీజేపీ అధికారలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వ సంస్థలు అదానీ, అంబానీలకు అమ్ముతున్నారని తెలిపారు. 10 శాతం రిజర్వేషన్లనూ బీజేపీ అడ్డుకుంటోంది అంటూ ఆరోపణలు చేశారు.
Advertisement
Next Story